విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావడానికి మాతో కలసి చేతులు కలపండి....
విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య అందేవరకు పోరాడదాము. మనం అందరం కలిస్తే తప్పక మార్పు తీసుకురాగలం. మీ ప్రోత్సాహం, సహాయం లేకుండా ఈ సంస్థ ఏమి చేయలేదు. మీరు మాతో ఏవిధముగా చేతులు కలపవచ్చో ఈ క్రింద వివరించటం జరిగింది.మీకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు.
ఏమి చేస్తాము:
ఉచిత గురుకుల విద్య ద్వారా విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్యను వెబ్సైటు, మొబైల్ ఆప్ ద్వారా అందించటానికి పుస్తకాలు, ప్రవచనాలు, వ్యక్తిత్వవికాసం, విలువలు,ధర్మాలు,నైపుణ్యాలకు సంబందించిన PDF,Audio,Video,Image లు ఇంటర్నెట్ నుంచి సేకరించి, వాటిని ఆకర్షణీయంగా, సులభంగా, నాణ్యతతో ఉండేలా చేసి ఉచితంగా అందిస్తాము.
ఏ విధముగా సహాయం చేయవచ్చు:
1) Group లో సబ్యత్వం: విలువలు, నైపుణ్యాలతో కూడిన సమాచారం టెలిగ్రామ్ ద్వారా పొందలనుకొంటే మొదట మీ మొబైల్ లో టెలిగ్రామ్ మొబైల్ ఆప్ ని కలిగి, ఈ లింక్ పై https://t.me/freegurukul క్లిక్ చేసి చేరగలరు. Whatsapp Group ద్వారా ప్రతి రోజు ఆధ్యాత్మిక, ప్రేరణాత్మక, సామాజిక విషయాలు సంబంధ 5 లేక 6 పోస్ట్ అడ్మిన్ మాత్రమే గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. జాయిన్ అగుటకు ఇక్కడ క్లిక్ చేయండి.
2) ధన రూపంలో: కొందరు ఇచ్చిన విరాళాల తో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆప్, వెబ్సైటు తయారు చేసి ఇంకా అభివృద్ధి చేస్తున్నాము. మీరు విరాళం చేయుటకు ఈ లింక్ మీద క్లిక్ చేయండి
3) స్కిల్ రూపంలో: ఫోటోషాప్, తెలుగులో టైపు చేయటం ద్వారా, వెబ్ డిజైన్, ఆప్ డిజైన్, కంటెంట్ డిజైన్ ద్వారా, Youtube, NeswPaper లో మంచి విషయాలు సేకరించి తెలియచేయటం ద్వారా.
4) భాగస్వామ్యం: మీరు ఏదైనా సేవ చేస్తూ, మాతో కలిసి భాగస్వామ్యం అవడానికి ఆసక్తి ఉంటే సంప్రదించగలరు.మేము కూడా మీ సేవలను ప్రచారం చేయగలం.
5) ప్రచారం: ఈ సేవ గురుంచి మీ Facebook,whatsapp,twitter నందు ప్రచారం కల్పించినా మరికొందరు తెలుసుకోగలరు. దిగువన wallpaper ఇవ్వబడినాయి, వాటిని ప్రచురించవచ్చు.
6) ప్రదర్శించటం: మీ వెబ్సైటు, మెయిల్ నందు Free Gurukul ప్రాజెక్ట్ యొక్క లోగో ని ప్రదర్శించటం ద్వారా సహాయం చేయగలరు.
7) తెలియచేయటం: మీకు తెలిసిన TV Channel,News Paper,Magazine, Corporate Office నందు ఈ సేవ గురించి తెలియచేయటం. ఓ మంచి విషయం పది మందికి చెపితే పుణ్యం కలుగును.
8) వీడియో: మీరు విలువలను తెలియచేసే సందేశాత్మక వీడియో/షార్ట్ ఫిల్మ్ చేసినా, తెలిసినా మాకు తెలియచేయగలరు. తప్పకుండా మీ పేరు, ఫోటో పంపించటం మరచిపోవద్దు.
9) వ్యాసాలు: మీరు సందేశాత్మక వ్యాసాలు,విలువలను ప్రేరేపించే కధనాలు వ్రాసినా, సేకరించినా మాకు తెలియచేయగలరు. తప్పకుండా మీ పేరు, ఫోటో పంపించటం మరచిపోవద్దు.
10) పంచుకోవటం: మీకు నచ్చిన పుస్తకాన్ని మీ Facebook, Whatsapp, Mail friends తో పంచుకోవటం ద్వారా మీరు ఈ సేవకు సహాయం చేస్తున్నట్లే.
11) Volunteer: స్వచ్చంద సేవకులుగా పాల్గొనవచ్చు. తద్వారా ఇతరులకు సేవ చేయటం వలన కలిగే ఆత్మ సంతృప్తి ఏమిటో మీకు తెలుస్తుంది. సేవలో వచ్చే అనందం, అది అనుభవించినవారికే తెలుసు.
12) Leadership: మీలో ఒక సంస్థను అభివృద్ధి చేసే Leadership స్కిల్స్ ఉన్నాయా? మీకు మంచి Public Relations ఉన్నాయా? అయితే మీరు ఈ స్వచ్చంద సంస్థ Member గా చేరి, ఈ సంస్థను మరింత అభివృద్ధి చేయవచ్చు.
13) కార్యక్రమం: మీరు మీ మిత్రుల నుంచి గాని, సంస్థ నుంచి గాని, ఓ మంచి కార్యక్రమం నిర్వహించి విరాళాలు సేకరించి ఈ ఫౌండేషన్ కి అందించగలరా?
14) Donate Books: మీరు వ్రాసిన పుస్తకాలు ఈ సంస్థ వారికి అందిస్తే(Donate Books) వాటిని అందరికి అందేలా ఏర్పాటు చేస్తాము.
15) పార్టనర్: మీకు వెబ్ సైట్, బ్లాగ్, ఆప్, Whatsapp, Youtube Channel ఉన్నట్లయితే, అది వ్యాపార దృక్పదంతో గాక,అశ్లీల సమాచారం లేనిచో, ఉచిత గురుకుల విద్య ద్వారా అందించే పుస్తకాల లింక్స్ మీకు అందిస్తాము. మీరు మీ వెబ్ సైట్, బ్లాగ్ నందు ప్రచురించుకోవచ్చు లేక LOGO వినియోగించి ప్రచారం చేయవచ్చు.
16) స్పాన్సర్: ఈ స్వచ్చంద సంస్థ యొక్క కార్యక్రమాలు(printing, advertisement) (లేక) వెబ్ సర్వర్ ఖర్చులు (లేక) డెవలపర్ ఖర్చులు స్పాన్సర్ చేయగలరా?
17) Like Us: మన ప్రాజెక్ట్ facebook, Twitter, Youtube page నందు LIKE చేసి ప్రోత్సహించటం. తద్వారా ఈ ప్రాజెక్ట్ నూతన విషయాలు సులభంగా మీరు, మీ మిత్రులు తెలుసుకోగలరు.
18) Subscribe: న్యూస్ లెటర్ ని చందా చేసుకొని, తద్వారా వచ్చే నూతన పుస్తకాల వివరాలు, సంస్థ లో వచ్చే మార్పులు/సమాచారం తెలుసుకోవచ్చు.
మొబైల్, laptop, వెబ్ సైట్, ఈమెయిలు, facebook ద్వారా గురుకుల విద్య ప్రాజెక్ట్ కి మద్దతు తెలియచేయటం:
మీరు మీ మొబైల్, laptop లో, వెబ్ సైట్, ఈమెయిలు లో ఈ క్రింద ఇవ్వబడిన గురుకుల విద్య థీమ్, లోగో ని ప్రచురించటం ద్వారా ఈ సేవకు మద్దతు తెలపవచ్చు. తద్వారా మరికొందరు ఈ సేవను మీ ద్వారా తెలుసుకోగలరు. ఇలా మీ ద్వారా మరికొందరికి తెలియచేయటం కూడా సేవ క్రిందకే వచ్చును.
1) మొబైల్ Wallpapers ( Use as Home Screen and Lock Screen)
5'5 inch (1080 x 19200) 5' inch (720 x 1280)
2) Laptop Wallpapers:
( 1920 x 1080 pixel ) - Download ( 1366 x 768 pixel ) - Download
3) Logo
4) Android App Poster:
మన గమ్యం " విలువలు,నైపుణ్యాలతో కూడిన విద్య అందరికి ఉచితంగా + సులభంగా అందుబాటులో + ఆకర్షణీయంగా + నాణ్యతతో కూడి అందరికి అందించేవరకు" కలసి శ్రమిద్దాము
ఇట్లు,
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
సంప్రదించుటకు : support@freegurukul.org