Donate
నమస్కారం,
మీ సహాయం వలన ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్(FreeGurukul) ద్వారా మనం ఇప్పటివరకు 19రకాల ఉచిత సేవలు అందిస్తున్నాము. ఈరోజుకి వెబ్సైట్ ద్వారా 94లక్షల మంది మన జ్ఞాన సంపదను వినియోగించుకున్నారు. అలాగే 1 కోటి 80లక్షల సార్లు పుస్తకాలను డౌన్లోడ్ చేసుకొని జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొంటున్నారు అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాము. కావున ఇది మన అందరి సమిష్టి విజయం.
మనం ఇలాగే కష్టపడితే భవిష్యత్తరాలకు విలువలు, నైపుణ్యాలు అందించే ఒక ఉత్తమమైన జ్ఞాన నిధిని ఉచితంగా వెబ్సైట్,మొబైల్ ఆప్ ద్వారా అందించవచ్చు. మీరు చేసే చిరు ప్రోత్సాహం(100/-, 500/-, 1000/-.... ) ఫౌండేషన్ కి కొండంత అండ, బలాన్ని ఇస్తుంది.
ఇట్లు,
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్(NGO Regd No: 315/2018)