Free Gurukul

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)

Free Gurukul Education Foundation
(Values, Skill Based Education In Digital Format)
NGO Regd No: 315/2018

Contributors

 

ఎందరో మహానుభావులకు  ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్  తరపున పాదాభివందనం తెలియచేసుకొంటున్నాము...

e-Books సేకరణ:
    మేము క్రింద ఇవ్వబడిన మహానుభావుల పేర్లు, మరియు వారు చేస్తున్న ఉడతా భక్తి ఉచిత సేవకు, మేము శిరస్సు వంచి వారి పాద పద్మములకు నమస్కరిస్తున్నాము. ఎందుకంటే వారు చేస్తున్న జ్ఞాన యజ్ఞం వల్ల కొన్ని అమూల్యమైన రత్నాల్లాంటి గ్రంధాలు వారి వెబ్ సైట్  నుచి సేకరించి భారత ప్రభుత్వ గ్రంధాలతో(DLI) పాటు అందివ్వటం జరిగింది, కనుక వారి సేవను ఈ జన్మకి  మరువలేము. కనుక మనం అందరం వారికి ఋణపడివున్నాము. అలాగే ఈ గోప్పదనమంతా మన ఆద్యాత్మిక సంపద  అందరికి అందుబాటులో ఉండాలని డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసిన వారిది, అటువంటి మంచి సంకల్పం చేసిన పెద్దలది, ఆ సంకల్పానికి సహాయం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం, మరికొన్ని యూనివర్సిటీలు వారికే చెందుతుంది.మేము ఉడతా భక్తి గా వారు చేసిన పనిని మరికొందరికి తెలియచేయస్తుంది, అంతేగాని మా గొప్పదనం ఏమి లేదు అని సవినయంగా తెలియచేసుకొంటున్నాము. ఎందుకంటే వారు డిజిటల్ లైబ్రరీ స్థాపించకపోతే మేము సేవ చేయగలిగేవాళ్ళం కాదు! అలాగే ప్రతి గ్రంధపు పరిచయములో మూల సేకరణ గురించి వివరిస్తూ ఆ మహానుభావులను స్మరించటం జరిగింది అని గమనించగలరు. ఈ జ్ఞాన యజ్ఞానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు.


www.new.dli.ernet.in (2713 Books)
http://ebooks.tirumala.org (116)
No Source (99)
www.mohanpublications.com (66)
www.scribd.com (59)
www.telugubhakti.com (55)
https://archive.org (52)
http://dwarkadheeshvastu.com (49)
www.geetadeeksha.com (44)
http://srividyasaradhi.org (39)
www.srichalapathirao.com (27)
www.rkmath.org (16)
www.srinannagaru.com (16)
http://andarikiayurvedam.org (15)
www.saibharadwaja.org (15)
www.srisukabrahmashram.org (13)
www.unworldliness.org (13)
www.vikasadhatri.org (13)
Denduluri Sarveswara Sitarama Sharma (10)
www.lordofsevenhills.com (8)
http://chinnajeeyar.guru (7)
www.sundarayya.org (7)
https://sadhakudu.blogspot.in (5)
Self (5)
http://telugubhagavatam.org (3)
http://64kalalu.com (2)
http://rushipeetham.org (2)
www.emescobooks.com (2)
www.greatertelugu.com (1)


Youtube సేకరణ:

https://www.youtube.com/user/gamparao

www.youtube.com/user/abntelugutv
www.youtube.com/user/rajanipraveen07
www.youtube.com/user/Paripoornananda
www.youtube.com/user/omdevotion
www.youtube.com/user/hindudevotional0
www.youtube.com/user/sravanam1
www.youtube.com/user/chinnajeeyar
www.youtube.com/user/ChagantiPravachanams
www.youtube.com/user/MrHarics
www.youtube.com/user/gambleruser
www.youtube.com/user/DrKenobi1
www.youtube.com/user/teluguone
www.youtube.com/user/PebblesTelugu
www.youtube.com/user/FairyToonzTelugu
www.youtube.com/user/vedulas1992
www.youtube.com/user/advaitavedantabharat
www.youtube.com/user/sanatanadharma123
www.youtube.com/user/krismall5
www.youtube.com/user/omnamonarayanaya111
www.youtube.com/user/adityadevotional
www.youtube.com/user/Mybhaktitv
www.youtube.com/user/tpadma
www.youtube.com/user/BharateeyaVahini
www.youtube.com/user/Harithasa
www.youtube.com/user/TeluguPravachanamulu
www.youtube.com/user/bhakthitvorg
www.youtube.com/user/rvkatragadda1
www.youtube.com/user/TV5newschannel
www.youtube.com/sadhakudu
www.youtube.com/user/vedicjeeyar
www.youtube.com/user/telugupuranalu
www.youtube.com/user/Bhakti
www.youtube.com/user/BhakthiTVTelugu
www.youtube.com/user/zeetvtelugu
www.youtube.com/user/MusicHouse27
www.youtube.com/user/bhakthimaala
www.youtube.com/user/shivaranjanimusic
www.youtube.com/user/tseriesbhakti
www.youtube.com/user/etv2india
www.youtube.com/user/Hindupad
www.youtube.com/user/bhakthii
www.youtube.com/user/TheSuvarnabhoomi
www.youtube.com/user/TVNXTDevotional
www.youtube.com/user/ramakrishnamathhyd
www.youtube.com/user/jagshoney
www.youtube.com/user/dmr111111dmr
www.youtube.com/user/svbcttd
www.youtube.com/user/VishwagnaDevotional

 

Images సేకరణ:
www.google.com
www.pinterest.com
www.rkmath.org

Audio సేకరణ:
www.youtube.comగమనిక: ఇది లాభార్జన దృష్టిలేని ఆధ్యాత్మికపరమైన ఉచిత సేవ. అఖండ ఆద్యాత్మిక  జ్ఞాన సంపదను భారత ప్రభుత్వమే ఉచితంగా అందిస్తున్నది అని తెలుసుకొని, ఈ సమాచారాన్ని సాధకులకు, జిజ్ఞాసువులకు తెలియచెప్పాలనే, అందించాలనే  ఆరాటమే తప్ప, మేము ఏమి ఆశించటం లేదు. ఈ సేవలో అంతర్జాలంలోని(ఇంటర్నెట్) లైసెన్సు/కాపీరైటు అభ్యంతరాలు లేనివి అనుకొన్న  మరికొందరు ఉచిత సేవా సంస్థల గ్రంధాలు కూడా సంగ్రహించి, DLI గ్రంధాల తో పాటు అందించటం జరిగింది. అనుకోకుండా ఏదైనా పొరపాటు జరిగితే మమ్ములను మన్నిస్తూ, మాకు తెలియచేస్తే, మేము సరిదిద్దుకోగలము అని సవినయంగా మీకు విన్నవించుకొంటున్నాము. అలాగే ఈ గ్రంధాలను వ్యక్తిగత ఆద్యాత్మిక ఉన్నతి  కోసం మాత్రమే వినియోగించగలరని ప్రార్దిస్తున్నాము. వ్యాపార, ప్రచురణార్ధం రచయిత, పుబ్లిషర్స్ ని సంప్రదించగలరు అని కోరుతున్నాము.

చివరిగా మా సేవలో ఏమైనా లోపం, పొరపాటు  వుంటే మన్నిస్తూ, మాకు తెలియచేయగలరని వేడుకొంటున్నాము.

 ఇట్లు,
 ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
 సంప్రదించుటకు  : support@freegurukul.org

 * సర్వం పరమాత్మ పాద సమర్పణమస్తు *


 
About Us     Contact Us     Join with Us     Statistics     Contributors     Team     Testimonials     FAQ      Updates      Disclaimer     Privacy Policy
Content

Free Gurukul App

Visit Play Store
Content

Join In +ve Books, Videos, News

Join Telegram
Content

HelpLine: +91 904 202 0123

Contact Us
Content

Join in Whatsapp Group

Join Now
Content

Free Gurukul App

Visit App Store