ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
మతం అవసరం ఏమిటి?
: 3 : 15 : 909
అందరూ ఒకే మతం అవలంభించాలనుకొంటే ఇన్ని మతాలు ఎలా వచ్చాయి-అందరూ ఒకే మతంలోకి రావాలి అనుకోవటం మూర్ఖత్వం
: 3 : 18 : 909
మానవుణ్ణి మాధవునిగా మలచేదే మతం
: 27 : 23 : 909
మతం అంటే ఏమిటి?
: 26 : 23 : 909
కత్తి ఎత్తి పెట్టి అందరిని ఒకే మతం క్రిందకు తీసుకురావాలని ప్రయత్నించిన ప్రతి సారి మరికొన్ని పుట్టుకువచ్చాయి
: 26 : 17 : 909
స్వమతం మీద అభిమానం పరమతంపై ద్వేషం కలుగనీయరాదు
: 26 : 18 : 909
మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే!
: 26 : 24 : 909
మన మతమే మంచిదని వాటిని ప్రపంచం మొత్తం అనుసరించాలనుకోవటం విచారకరం
: 26 : 21 : 909
మతం పేరిట దారుణాలు జరగటం చూస్తే మతాన్ని అర్ధం చేసుకోవటంలో పొరపాటు చేస్తున్నారు అనిపిస్తుంది
: 27 : 19 : 909
ఏ మతాన్ని విమర్శించవద్దు అన్ని మతాల్లో మంచి ఉంది
: 31 : 20 : 909
మానవత్వానికి మతం అడ్డురాదు
: 29 : 21 : 909