ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేకపోయినందుకు తర్వాత విచారిస్తాము
: 2 : 10 : 909
పోల్చుకొని శక్తిని తక్కువుగా అంచనావేసి నిర్ణయించు-ఎన్నో కారణాలు పరిగణలోకి తీసుకోవాలి పోల్చుకొనేటప్పుడు
: 4 : 5 : 909
బాహ్యంగా ప్రదర్శించే సబ్యతా సంస్కారాలను బట్టి వ్యక్తి తత్వాన్ని అంచనా వేయలేము
: 28 : 18 : 909
ఒక వ్యక్తి ఎలాంటి వాడు తెలుసుకోవాలంటే ఇతరుల గురించి ఏమి అనుకొంటాడో తెలుసుకో
: 2 : 13 : 911
మమకారం వలన ధర్మం అధర్మం గా కనపడును
: 4 : 6 : 909
జీవించాలంటే కొన్ని తప్పనిసరి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి
: 1 : 11 : 909
పరిశీలించకుండానే తొందరగా నిర్ణయం తీసుకొనుట వలన ఆందోళన
: 1 : 8 : 909
మేమేదో విజయం సాధించామని లోకంఅంతా అనుకొంటుంది కాని జీవితాల్లో అసంతృప్తి వెలితి వెంటాడుతుంది-అంతరంగిక మానసిక స్థితే ప్రామాణికం
: 0 : 7 : 909
ఓటమికి కారణం పరిధిని సామర్ధ్యం ను సరిగ్గా అంచనా వేయకపోవటం
: 0 : 9 : 909
చూసినదే సత్యం కాదు-సేవ చేయటం వలన ఆత్మశక్తి బలపడును
: 25 : 17 : 909
అవసరం వచ్చినప్పుడు రిస్క్ తీసుకోకపోవటానికి సాహసించకపోవటం జీవితంలో అతిపెద్ద రిస్క్-సంతృప్తి సర్దుబాటు వేరు వేరు అని గుర్తించాలి-దీనివల్ల మంచి ఆశయాలు సమాధి కావు
: 1 : 7 : 909
సమస్యలను అధిగమించటానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిఉంది
: 0 : 8 : 909