ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
ఓ తండ్రి, కొడుకుని చదివించటం కోసం ఓ ఇస్త్రీ బండి అతను పడే అగచాట్లు, ప్రతి కొడుకు అర్ధం చేసుకోవాలి..
: 7767 : 45
కొడుకు తన పిల్లలను తల్లిదండ్రుల దగ్గరికి చేర్చితే, విలువలు నేర్చుకొంటారు
: 7794 : 47
అక్రమ సంబంద వలన తండ్రికి ఎయిడ్స్ వ్యాధి వచ్చి, చనిపోగా కుటుంబ బాధ్యతలు కూతురిపై పడటం...
: 7746 : 2
అమ్మ విలువ తెలియాలంటే, ఓ రోజు అమ్మ పని చేయటం మానేస్తేనే పిల్లలకి తెలుస్తుంది..
: 7756 : 9
అమ్మకా? అమ్మాయికా? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి?
: 7744 : 16
ఇప్పుడు నీ తండ్రిని వృద్దాశ్రమంలో ఉంచితే, నీ పిల్లలు నిన్ను ఉంచరా?
: 7754 : 10
ఓ తండ్రి, కొడుకు నుంచి ఎప్పటికీ ఫోన్ రాకపోతే, ఫోన్ చెడిపోయిందేమో అని షాప్ కి వెళ్లి చూపిస్తాడు.. కావున తండ్రికి ఫోన్ చేసి మాట్లాడటం ఒక బాధ్యత....
: 7744 : 2
కొడుకు, తండ్రికి ఇష్టమైన వస్తువులను కాపాడటం బాద్యత.. ఇప్పటతరానికి అవి పనికిరానివి కావచ్చు, కాని అవి వారికి తీపిగుర్తులు అని మరచిపోకండి...
: 7747 : 21
కొడుకు, తండ్రికి ఒంటరితనం లేకుండా చూసుకోవాలి..వారితో మాట్లాడే ఏర్పాటు చేస్తే, వారికి ఉత్సాహంగా వుంటుంది...
: 7751 : 2
కొడుకు, తన ఇంటి ఆర్ధిక పరిస్థితి అర్ధం చేసుకోకుండా. అడిగిన కోరిక తీర్చలేదని తండ్రిని మాటలనే శూలాలతో పొడిస్తే. ఏ తండ్రి అయినా తట్టుకోగలడా..
: 7746 : 3
కొడుకు, తన భార్య చెప్పేది సరిగ్గా, ఆమె స్థానంలో వుండి అర్ధం చేసుకోకపోతే, భార్యలో గల చెప్పుకోలేని ఉద్వేగాలు బయటికి వస్తే కుటుంబానికి ప్రమాదం..
: 7742 : 0
కొడుకు, వృద్దాప్యంలో ఉన్న తల్లిని కూడా ఉద్యోగం చేసే చోటికి తీసుకెళ్లటం, కంటికి రెప్పలా చూసుకోవటం..
: 7748 : 4