ఉడతా భక్తిగా ఇంటర్నెట్ లో ఉచిత సేవ ఎందరో చేస్తున్నారు, మేము చేసినది ఏమిటంటే వారిని అందరిని ఒకచోటకి చేర్చటమే. కావున ఈ గొప్పదనం వారికే చెల్లును. కావున మనం అందరం వారికి ఋణపడివున్నాము.
గమనిక: ఇది లాభార్జన దృష్టిలేని ఉచిత స్వచ్చంద సేవ. ఈ సేవలో అంతర్జాలంలోని(ఇంటర్నెట్) లైసెన్సు/కాపీరైటు అభ్యంతరాలు లేనివి అనుకొన్న మరికొందరు ఉచిత సేవా సంస్థల గ్రంధాలను, వీడియోలను, ఆడియోలను, ఫోటోలను సంగ్రహించి అందించటం జరిగింది. అనుకోకుండా ఏదైనా పొరపాటు జరిగితే మమ్ములను మన్నిస్తూ, మాకు తెలియచేస్తే, మేము సరిదిద్దుకోగలము అని సవినయంగా మీకు విన్నవించుకొంటున్నాము. అలాగే గ్రంధాలను, వీడియోలను, ఆడియోలను, చిత్రాలను వ్యక్తిగత ఉన్నతి కోసం మాత్రమే వినియోగించగలరని ప్రార్దిస్తున్నాము. వ్యాపార, ప్రచురణార్ధం రచయిత, పుబ్లిషర్స్ ని, సంప్రదించగలరు అని కోరుతున్నాము.మేము ఎట్టి పరిస్థితులలో ఈ సేవను వ్యాపార దృక్పదం కోసం వినియోగించము అని తెలియచేసుకొంటున్నాము.
freegurukul.org మేము ఏ పుస్తకాలను స్కాన్ చేసి అందించము. ఇంటర్నెట్ లో లభించే ఉచిత పుస్తకాలను, వీడియోలను, ఫోటోలను సేకరించి ఒకచోట చేర్చి అందించటమే. .
freegurukul.org అనేది లభార్జనలేని స్వచ్చంద సంస్థగా(NGO) + విద్యను ఉచితంగా అందించటానికి మాత్రమే ఉపయోగించగలం
freegurukul.org లో గల సమాచారం సరియినదే అని ఖచ్చితత్వం అని నమ్ముతున్నాము.
freegurukul.org లో గల Audio,Video లు అనేవి www.youtube.com నుంచి తీసుకోబడినది. మేము upload చేయలేదు. అలాగే ఈ వెబ్సైటు/ఆప్ లో వీడియో చూస్తే, youtube లో వీక్షకుల సంఖ్య పెరుగును. అనగా ఈ వెబ్సైటు ద్వారా చూసినా కూడా youtube channel వారికే లాబదాయకం. మేము ఉచిత విద్య కోసమే తీసుకొన్నాము.
freegurukul.org అనే స్వచ్చంద సంస్థ ద్వారా విలువలు, నైపుణ్యాలు అందించాలనే తాపత్రయంతో ఉడతాభక్తిగా చేస్తున్నాము. ఈ సేవలో మేము వ్యాపార ప్రకటనలు గాని, ads గాని వినియోగించము. మేము వ్యాపార దృష్టితో ఈ సేవ చేయటం లేదు.
freegurukul.org ద్వారా అందించబడేది వ్యక్తిగత వినియోగం కోసమే, ఒకవేళ ఎవరైనా వ్యాపార దృక్పదం తో వ్యవహరించి పబ్లిషర్, రచయిత వలన కలిగే న్యాయపరమైన విషయములలో మాకు బాద్యత లేదు. ఒకవేళ దుర్వినియోగం చేసినా, అందులో సమాచారం మార్చినా మా బాద్యత లేదు.
freegurukul.org లో గల సమాచారం ముందుగా సమాచారం అందించకుండానే మార్చుకోవచ్చు, తీసివేయవచ్చు, క్రొత్తగా కలపవచ్చు. అలాగే ఇందులో గల సమాచార అభివృద్ధి ముందుగానే సమాచారం ఇవ్వకుండానే జరుగవచ్చు.
freegurukul.org లో గల సమాచారం మా యొక్క పరిధిలో నాణ్యత అందించగలం, అది అందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కొందరికి నచ్చకపోయినచో మేము బాద్యులము కాము.
freegurukul.org లో గల సమాచారం ద్వారా వ్యక్తిగత అభివృద్ధి అనేది చెప్పినవిధముగా జరుగును అని హామీ ఇవ్వలేము. దానికి పలు కారణాలు ఉండవచ్చు, సమాచార నాణ్యత, వ్యక్తి చెప్పినదానిని ఎలా ఆచరించారు అనేది పరిగణలోకి తీసుకోవాలి.
freegurukul.org లో ఇచ్చిన లింక్స్ అనేవి సరయినవే అని నమ్ముతున్నాము, కాని ఒకవేళ లింక్ పనిచేయకపోయినా, లింక్ నాణ్యత లోగాని, దానివలన ఏమైనా హాని జరిగినా మేము బాద్యులము కాము. వినియోగదారులు వైరస్, బద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల వెబ్ సైట్ కి వెళ్ళినప్పుడు వార్ నియమాలు తెలుసుకొగలరు.
freegurukul.org కి ఇచ్చే సమాచార బాద్యత అనేది మీదే, అనగా మీరు ఇచ్చే సమాచారం, పుస్తకం, వీడియో, ఫోటో అనేది ఏమైనా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తితే దానికి మీరే బాద్యత వహించాలి.
freegurukul.org లో గల పుస్తకాలు, ఆడియో,వీడియో,ఫోటోలు ఎటువంటి అశ్లీల, హింసాత్మకం ప్రేరేపించేవి కలిగి ఉండవు.
freegurukul.org అనేది ఇతరులనుంచి సేకరించిన ఏ పుస్తకం,ఆడియో,వీడియో,ఫోటోలకు యజమాని కాదు. మేము మద్యవర్తులమే.
freegurukul.org కి ఇచ్చే సమాచారం స్వచ్చంద సంస్థలు తిరిగి వినియోగించుకోవటానికి,ప్రచురించుకోవటానికి,మార్చుకోవటానికి మీరు అనుమతి ఇస్తున్నారు అని గమనించగలరు.
freegurukul.org అనేది ఒక స్వచ్చంద సంస్థగా అన్ని విషయాలు సమీక్షించలేవు, కావున పోస్ట్ చేయబడతాయి. కావున అది ఖచ్చితత్వంగా ఉపయోగపడును అని హామీ ఇవ్వలేము.
freegurukul.org సేకరించే ఈమెయిలు అనేది ఇబ్బందికరముగా ఉండవు, ఒకవేళ ఈ సంస్థ కంప్యూటర్ ఏదేని కారణాల వలన హాక్ అయి అయినట్లయితే, వ్యక్తిగత సమాచారం కు మేము భద్రత కల్పించలేము.
చివరిగా మా సేవలో ఏమైనా లోపం, పొరపాటు వుంటే మన్నిస్తూ, మాకు తెలియచేయగలరని వేడుకొంటున్నాము.
మన గమ్యం: విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య అందరికి ఉచితంగా + సులభంగా అందుబాటులో + ఆకర్షణీయంగా + నాణ్యతతో కూడి అందరికి అందింపబడాలి.
ఇట్లు,
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
సంప్రదించుటకు : support@freegurukul.org
* సర్వం పరమాత్మ పాద సమర్పణమస్తు *