ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
బహిరంగంగా పోగాత్రాగి ఇతరులకి ఇబ్బంది పెడుతున్న(second hand smoke) వ్యక్తి నోట్లో బలవంతంగా చిప్స్ పెట్టి బుద్ది చెప్పటం ..అద్భుతం
: 7748 : 1
మీ పిల్లలు మీరు కాసేపు కనిపించకపోతే ఎంతగా బాధపడతారో, అదే మీరు సిగరెట్ త్రాగి ముందుగా మరణిస్తే అలానే బాధపడతారు గదా?
: 7743 : 1
మీరు ఇంట్లో పొగ త్రాగితే, అది ఇంట్లో ఉన్నవాళ్లకి కూడా వ్యాపించును(second hand smoke)
: 7743 : 2
సహజ సిద్దంగా ధూమ పానాన్ని మానేయండిలా
: 7739 : 1
సిగరెట్ అతిగా ఇష్టపడి త్రాగటం వలన, పిల్లలు కూడా వాటినే బహుమతిగా ఇస్తారు...జాగ్రత్త!
: 7735 : 0
సిగరెట్ కాల్చే మిషన్ లో కాల్చితే చనిపొతావు అని వినిపించేలా చేయటం..
: 7742 : 0
సిగరెట్ కి వ్యతిరేఖంగా చెప్పే మంచి ప్రకటన
: 7744 : 1
సిగరెట్ త్రాగకండి అని చెప్పే అద్భుతమైన ప్రకటనలు
: 7745 : 0
సిగరెట్ త్రాగటం వలన ఊపిరితిత్తులకు ఎలాంటి ప్రమాదమో తెలుసా?
: 7741 : 0
సిగరెట్ త్రాగటం వలన కంటికి హాని కలిగించును
సిగరెట్ త్రాగి ఎలా గొంతు కాన్సర్ వచ్చిందో తెలుసా?
: 7751 : 0
సిగరెట్ ని నీవు కాల్చుతున్నావా? సిగరెట్ నిన్ను కాలుస్తుందా?