ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
కోడలు తన మనస్సును పెద్దది చేసుకొంటే అన్ని సర్దుకుపోతాయి- కోడలు, మామ గారి వయస్సు, అలవాట్లు, మనస్తత్వం పరిగణలోకి తీసుకోవాలి..
: 7869 : 46
కోడలు, మామ గారిని తండ్రిలా చూస్తే, మాటలు పట్టించుకోకపోతే సమస్యలే ఉండవు..
: 7779 : 23
మామ గారికి గల అలవాట్లు, కొన్ని వస్తువుల ఉపయోగించటం తెలియపోవచ్చు.. కోడలు ఓర్పుతో తండ్రికి చెప్పినట్టు చెప్పవచ్చు, లేక పెద్ద మనస్సు చేసుకొని సర్దుకుపోవచ్చు...లేకపోతే నలిగిపోయేది తన భర్తే అని గుర్తించుకోవాలి..
: 7768 : 24