ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
అనవసరంగా రక్తాన్ని వృధా చేయకు-అవసరం అయిన చోట దానం చేయి
: 7757 : 0
మా అమ్మ నాన్న ఇతరులు పిల్లలు ఆపదలో ఉన్నప్పుడు, రక్తదానం చేయలేదు.. నాకు ఇప్పుడు ఎవ్వరూ ఇవ్వరూ..
: 7749 : 0
రక్త దానం వలన ప్రాణాలు కాపాడుతాయి గదా!, నాన్న, నీ జీవితంలో ఇప్పటివరకు ఎంతమంది జీవితాలను కాపాడినావు? అని పిల్లల చేత అడిగించుకోకముందే రక్తదానం చేయండి
: 7754 : 2
ఆపదలో ఉన్నప్పుడు ప్రార్ధించటం కంటే, సహాయం చేయటం ప్రధమ కర్తవ్యం.
: 7745 : 1
రక్తదానం అంటే భగవంతుని ప్రార్దనకు సమాధానం ఇస్తున్నట్లు..
: 7745 : 0
రక్తం అవసరం ఎవరికైనా వస్తుంది, రక్తదానం చేయమని అడిగారు కదా అని చులకన చేయకండి..
: 7747 : 1
రక్తదానం గురించి అపోహలు ఎలా వచ్చాయో తెలుసా?
: 7739 : 1
భగవంతుని సిరా అయిన రక్తం ని ఇతరులకి ఆపదలో ఉన్నవారికి ఇచ్చినప్పుడు, వారు పొందే ఆనందం అంతులేదు...
: 7748 : 1
రక్త దానం - ప్రాణ దానం గురించి అపోహలు ఏమి ?
: 7746 : 1
JD లక్ష్మీనారాయణ గారు రక్తదానం గురించి... ఆచరించి చెప్పటం..
: 7735 : 4
ఓ పిల్లాడు, ఆసుపత్రిలో ఉన్న తన తల్లికి రక్తం దానంచేయడానికి ఎప్పటికి 45kg వస్తుంది? అని తండ్రిని అడుగుతాడు, అప్పటిదాకా తల్లి ఎదురుచూస్తుందా?
: 7766 : 1
ముగ్గురు జీవితాలకు వెలుగు నింపవచ్చు..
: 7755 : 1