ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
కొద్దిపాటి ప్రతిభకే పొంగిపోవటం-అర్హత మించిన కీర్తి అనేది ప్రోత్సాహం చేసే బదులు పతనానికి ఎలా తీసుకెళ్ళును?
: 38 : 62 : 909
అజ్ఞాతంగా సాధన చేసి ప్రతిభను వేలికితీసినవారికే విజయం-కీర్తి కోసం ఆరాటంలో శక్తిని బయటికి తీయలేము, ఎలా? ఎందుకని?
: 5 : 25 : 909
ఎవరైతే పరులకోసం జీవిస్తారో వారే శాశ్వతంగా జీవిస్తారు! ఎలా? మన ముత్తాత పేరు తెలియదు కాని బుద్దుడు శంకరాచార్య వివేకానంద గాంధీ తెలుసు, అంటే వీరు ఇతరుల కోసం శ్రమించారు కాబట్టి
: 5 : 30 : 909
ప్రపంచం ధనవంతుణ్ణి గుర్తించుకోదు-దాన గుణాన్నే కలకాలం కీర్తిస్తుంది అని తెలుసా?
: 4 : 33 : 909
గుర్తింపు వస్తేనే ప్రాముఖ్యం ఇవ్వటం అనేది ఓ దురాచారంగా మారినది
: 4 : 30 : 909
శ్రామికుని సేవను గుర్తించలేని కళ్ళు - దేవుడిని కూడా గుర్తించలేవు
: 7 : 35 : 909
వృత్తి చేసేవారి జీవితాలలోకి లోతుగా వెళ్ళండి-గుర్తింపు ఇవ్వండి-ప్రోత్సహించండి
: 5 : 31 : 909
వేష భాషలను చూసి నిర్ణయం తీసుకోరాదు-ఊహించరాదు-కాకిని కూడా చీదరించుకొని చులకన చూడకు-నీవు పోయాక పిండం పెడితే ముందుందాల్సించి ఆ కాకే
: 3 : 26 : 909
ఎదుటివ్యక్తిలోని బలహీనతను గుర్తించి ప్రోత్సహిస్తే ఎంతటి ఫలితమో?
: 4 : 27 : 909