ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
మనిషి కోరుకొనే కోరికలలో చాలావరకు అవసరం లేనివేనా? ఇతరులో పోల్చుకొని సమాన స్థాయిలో జీవించాలని అనవసరాలను అవసరాలుగా కృత్రిమ కోరికలు కోరుకొంటున్నామా?
: 30 : 54 : 909
అనుకరణ వలన తీరని కోరికలతో సతమతమవుతూ-తీరకపోతే అశాంతి, కోపంతో ఉక్కిరిబిక్కిరి ఎలా అవుతున్నారో తెలుసా?
: 36 : 38 : 909
నేతితో నిప్పును ఆర్పటం అమాయకత్వం అలానే కోరికలను తీర్చుకొని సంతృప్తి పరచాలనుకోవటం అమాయకత్వం ఎలా?
: 7 : 28 : 909
భగవంతుడు నీవు కోరినవి ఇవ్వకపోవచ్చు కాని అవసరమైనవి లభించేలా చేస్తాడు
: 5 : 30 : 909
కోరికలను ఎంత తగ్గించుకొంటే అంత అదుపులో ఉంటుంది
: 5 : 35 : 909
మనస్సులోని కోరికలు సహజంగా నాశనం అయినప్పుడే నిజమైన సంతృప్తి కల్గును అంతేగాని అణచుకోవటం వలన సంతృప్తి రాదు
: 3 : 25 : 909
సంతోషంగా ఉండటానికి ఎలా కోరుకోవాలి-అవసరమైనవి ఆత్మనిగ్రహానికి ఆటంకం కలిగించనవి కోరుకోవాలి
: 4 : 19 : 909
పేదవాడు అయినా మనస్సులో సంతృప్తి నిపుకొంటే మహారాజుకి సరితూగగలడు-దక్కనిదానిని గురించి చింతించకుండా దక్కినదానితో తృప్తిపడితేనే సంతోషం
: 3 : 16 : 909
నవతరం తీరని కోరికలు-కోపాలు
: 53 : 61 : 909
భగవంతుని ఏమి,ఎలా కోరాలి?
: 66 : 63 : 909
సంకల్ప శక్తి ఎలా కలుగును-కోరిక నుంచి-ఈ కోరిక యొక్క తీవ్రత ఇచ్ఛాశక్తి-ఇదే శక్తిని కలిగించును
: 63 : 111 : 909
కోరిక వలన మనిషి స్వతంత్రత కోల్పోతాడు
: 55 : 76 : 909