ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
నేను చేస్తున్నాను అనుకొంటే నేను ఏమిచేసేవాడిని కాను-అంతా భగవంతుడే నా చేత చేయిస్తున్నాడు
: 44 : 197 : 909
సత్యం తెలిసిన వారు ప్రతిభ వలనే ఇంతటివారు అయ్యారు అంటే వారు ఒప్పుకోరు-ఈ కార్య ప్రేరణ కారకులు అయిన పరమాత్మను ప్రస్తావించకుండఉండరు
: 28 : 118 : 910
మనం ప్రయత్నం చేసేటప్పుడు ఉపకరణం గా భావించి చేయాలి-ప్రతి విజయం వెనుక భగవంతుని కృప ఉందని భావించాలి
: 31 : 98 : 909
వినయంతో విజయం ఎలా?
: 60 : 132 : 911
వినయం పొందటం ఎలా - మన శక్తి ఏపాటిదో గుర్తు చేసుకోవటం ద్వారా అణకువ పొందవచ్చు - అది ఎలానో చూడండి
: 61 : 102 : 909
వినయం యొక్క లక్షణం ఎదుటివారికి విలువ ఇవ్వటం-వారు చెప్పేది వినటం
: 62 : 100 : 909
: 39 : 34 : 909
వినయానికి పదవి అడ్డం రాదు-నిజాయితీకి పేదరికం అడ్డురాదు
: 57 : 74 : 909
స్నేహం-ఎదిగేకొద్దీ ఒదుగుదల
: 53 : 86 : 909
ఆదేశాలను పాటిస్తే ఆదేశాలు ఇవ్వగల శక్తి వస్తుంది-సేవకుడుగా వుంటే నాయకుడుగా ఉండగలం అని తెలుసా?
: 25 : 72 : 909
విద్యార్ధి లక్షణాలు
: 31 : 106 : 909
ఆచరణలో వినయం
: 25 : 67 : 909