ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
నిష్ఠ అనగా అనుకొన్నదానిపై కేంద్రీకరించటం-ఇష్టం ఉంటే చేసే పనిపై ప్రేమ ఉంటే సౌకర్యాలు చూడదు, అని తెలుసా?
: 29 : 69 : 909
చెడు ఆకర్షణలను అధిగమించాలంటే లక్ష్య ప్రయోజనం దృష్టిలో ఉంచుకొని లక్ష్యం పై శ్రద్ధ ఉండాలి-అనగా ఎంతటి ప్రలోభాలు పెట్టినా నచికేతునిలా అనుకొన్న లక్ష్యం పై శ్రద్ధ ఉండుట
: 24 : 46 : 910
ఒక లక్ష్యాన్ని చేరేందుకు ఎన్నో మార్గాలు ఉండవచ్చు-ఏదైనా ఒక మార్గం తీసుకొని దానిపై శ్రద్ధతో పనిచేస్తే విజయం-అంతేగాని మార్గాలు మార్చగూడదు
: 29 : 35 : 909
ఒక పనిలో కుదిరిన ఏకాగ్రత మరో పనిలో కుదరటం లేదు ఎందుకంటే ఆ పని మీద శ్రద్ధ ఆసక్తి ఇష్టం లేకపోవటమేనా?
: 22 : 21 : 909
శ్రద్ద అంటే ఎలా ఉండాలో తెలుసా?
: 30 : 50 : 909
ఆచరణలో శ్రద్ధ
: 21 : 34 : 909