ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
క్షమ ఎదుటివారిలో ప్రశ్చాత్తాపం కు కారణం అయి ఎలా మార్పు వస్తుందో తెలుసా?
: 40 : 80 : 909
మనం ఇతరులని క్షమించే గొప్పవారు కాకపోయినా కనీసం జరిగిన విషయం మరచిపోయేట్లు చేయాలి
: 13 : 50 : 909
చేసిన తప్పుకన్నా స్వచ్చందంగా అంగీకరించి ప్రశ్చాత్తాప పడటం అనేది ఎంతటి వారిని అయినా కనికరింపచేయగలదు
: 10 : 40 : 909
ఒకరి అలవాట్లను అభిప్రాయాలను పద్దతులను మరొకరు మన్నించగలిగితే తప్పుల్ని సహించగలిగితే అశాంతి అపార్ధాలు ఉండవు
: 9 : 56 : 909
అహంకారం ఉన్న వ్యక్తిని అవమానిస్తే అది పంతంగా మారి పగగా మారును - నేడు చిన్న పరాభవాలను చేదు అనుభవాలను భూతద్దంలో చూస్తున్నారు
: 14 : 67 : 910