ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
నిజానికి మనవారు ఎవరూ లేరు అని గ్రహిస్తే అడ్డదారులు తొక్కము అని తెలుసా? మన పాపం వారు పంచుకోరు అని తెలిస్తే అవినీతి చేయరు
: 34 : 185 : 909
సాధకులు అవినీతి అన్యాయం తో సంపాదించిన పరుల వస్తువులు సంపద ఉపయోగించరాదు - వారి నుంచి వచ్చిన పాపం వలన వివేకం కోల్పోతాము
: 27 : 108 : 909
: 33 : 71 : 909
అన్యాయాలకు కారణం కష్టార్జితం కాని ధనం-అంతరాత్మకు విరుద్దంగా అనుభవించే సుఖాలు-శీలనిర్మాణానికి తోడ్పడని విద్య-నిజాయితీ లోపించిన వ్యాపారం
: 28 : 97 : 909
సమాజంలో జరిగే అవినీతికి కారణం విద్యావంతులే-ఇందుకు కారణం విద్యావిధానంలో విలువలు లేకపోవటమే
: 26 : 101 : 909