ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
టాయిలెట్ కట్టించి ఆడవారికి ఇబ్బంది లేకుండా చేద్దాము...
: 7743 : 2
టాయిలెట్ కట్టించుకోవడానికి ప్రభుత్వం డబ్బు ఇస్తుంది.. కావున ప్రతి ఒక్కరు ఉపయోగించుకోగలరు..
: 7738 : 1
టాయిలెట్ కి వెళ్ళినప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోవాలి..
: 7736 : 0
టాయిలెట్ కోసం ఆన్లైన్ లో అప్లై చేయటం ఎలా?
: 7735 : 0
టాయిలెట్ లేకపొతే, ఆడపిల్లలు ఎవరికి చెప్పుకోలేక సతమతవ్వకుండా వారి ఆత్మ గౌరవం నిలబెట్టేలా టాయిలెట్ కట్టిద్దాము...
: 7748 : 0
పట్టణం లో టాయిలెట్ లు లేక ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో..
: 7734 : 2
పల్లెటూరు అయినప్పటికీ టాయిలెట్ యొక్క అవసరం ఏమిటో చక్కగా చెప్పారు...
: 7745 : 0
పల్లెలో ఆడవారు ఆరుబయటకి టాయిలెట్ వెళ్ళాలంటే, ఎలాంటి బాధలు పడుతున్నారో.. కనీసం వారి మాన, ప్రాణ రక్షణ కోసం అయినా టాయిలెట్ నిర్మించండి..
పులి..పులి...
పెద్దవాళ్ళను కష్టపెట్టకుండా ఉండాలంటే ఇంటికి ఒక మరుగుదొడ్డి ఉండాలి...
: 7738 : 0
బహిరంగ మల విసర్జన
: 7737 : 4
బహిరంగ మల విసర్జన చేసి, చేతులు కడుక్కోకపోవటం వలన, దానినుంచి ఇతరులకు ఎలా రోగాలు వస్తాయో చక్కగా పిల్లలు చేసి చూపించారు..