ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
భారతీయుడు | తెలుగు | అవినీతి గురించి ఓ నిజమైన భారతీయుడు ఎలా స్పందిస్తాడు అని తెలియచేయును
: 3617 : 68
అపరిచితుడు | తెలుగు | దేశం ఎందుకు అభివృద్ధి చెందలేదో తెలియచేస్తూ, అభివృద్దిని ఆటంకపరిచేవారిని శిక్షించటం ఆధారంగా తీసిన సినిమా
: 2185 : 30
వందేమాతరం |తెలుగు| ఒక పోలీస్ ఆఫీసర్ నక్సలైట్ కు ఎదిరించి ఎలా పోరాడుతుంది అనే కధనం
: 1145 : 18
ఆంధ్ర కేసరి|తెలుగు| స్వాతంత్ర్య సమరయోధుడు అయిన టంగుటూరి ప్రకాశం గారి జీవిత చరిత్ర
: 968 : 6
శివాజీ| మరాఠి | ఒక రాజు అంటే ఎలా ఉండాలో చూడవచ్చు
: 1673 : 28
మదర్ ఇండియా | హిందీ | ఒక సామాన్య స్త్రీ పడే కష్టాలు చాలా చక్కగా చూపించారు
: 868 : 6
బోర్డర్ | హిందీ | 1971 లో జరిగిన ఇండో-పాక్ యుద్దము ఆధారంగా తీసిన చిత్రం బోర్డర్ లో ఎలాగ ఉంటుందో చూపిస్తుంది
: 765 : 25
భగత్ సింగ్| హిందీ| స్వాతంత్ర్య సమరయోధుడు అయిన భగత్ సింగ్ కథ ఆధారంగా తీసిన చిత్రం
: 613 : 5
ఝాన్సీ రాణి | హిందీ | 1857 లో మొట్టమొదటి జరిగిన తిరుగుబాటులో బ్రిటిష్ వారిపై వ్యతిరేకంగా పోరాడి, జీవితం త్యాగం చేసిన ఝాన్సీ జీవిత చరిత్ర
: 628 : 13
మంగళ్ పాండే | హిందీ| 1857 తిరుగుబాటుకు మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి గురించి
: 391 : 1
నేతాజీ చంద్రబోస్| హిందీ| భారత నాయకుడు సుభాష్ చంద్ర బోస్ యొక్క జీవితం యొక్క చివరి ఐదు సంవత్సరాలు గురించి వివరిస్తుంది
: 570 : 12
సర్దార్| హిందీ| స్వాతంత్ర్య సమరయోధుడు అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర గురించి
: 443 : 5